Thursday, March 5, 2015

నిన్నటి చందమామ కధలను
ఇవ్వల్టికివ్వాళే వల్లె వేస్తూ
రేపటి రోజుల తండ్రి
------------
అమ్మమ్మ తాతయ్యల
అవసరాన్ని ఇట్టే  గుర్తిస్తూ
కధలకోసం వెదికె కన్నతండ్రి
------------------

No comments:

Post a Comment