Wednesday, March 4, 2015

కళాహీనమైన
బ్రదుకు తీగలు లేని వీణలాంటిది.
రంగుల్లో స్ఫురించే రామణీయకతకు
హోళీ  పండుగ సోదాహరణం సుమండీ.
కలరువుంటే కలదు సుఖమని నమ్మండి.
============================

No comments:

Post a Comment