Wednesday, March 4, 2015

అమ్మా!నాకు కధ చెప్పవా?
ఆగు బాబూ!!
నాన్న ఆఫీసునుంచి వస్తూ
బోలెడన్ని కధలు మోసుకొచ్చి
మనకు వింత వింతగా వినిపిస్తారు
హాయిగా అందరం విందాం సరేనా?

No comments:

Post a Comment